పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గత ఏడాది సలార్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ను అందుకున్నాడు. ఇప్పుడు ‘కల్కి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను నాగ్ దర్శకుడు అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్స్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే…