Allu Arjun to do Kalki Like Film with Trivikram: అల్లు అర్జున్ సినిమాల లైనప్ లో భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. పుష్ప రెండో భాగాన్ని ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాల్సి ఉంది. కానీ షూటింగ్ లేట్ కావడంతో డిసెంబర్ నెలలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన…