ప్రభాస్… నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా కల్కి 2898 AD. మే 9న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మచ్ అవైటెడ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ స్క్రీన్ పైన ఇప్పటివరకు చూడని ఫ్యూచరిస్టిక్ సినిమాని నాగ్ అశ్విన్ చూపించబోతున్నాడు. ఇండియన్ మైథాలజీకి మోడరన్ టచ్ ఇచ్చి కల్కిని రూపొందిస్తున్న నాగి… కల్కి కోసం చాలా మంది స్టార్స్ ని దించాడు. ఇప్పటికే పార్ట్…