‘సలార్’ రిలీజ్ అయిన ఆరు నెలల తర్వాత ‘కల్కి’ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోతున్నాడు ప్రభాస్. ఖచ్చితంగా సలార్‌తో పాటు కల్కి కూడా వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అంతేకాదు కల్కి సినిమాతో హాలీవుడ్ గడ్డ పై జెండా పాతేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. వైజయంతి బ్యానర్ పై దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ‘కల్కి’ తెరకెక్కుతోంది. మహానటి తర్వాత యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఊహకందని…