Kalki 2898 AD Team Announces Ticket Prise: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన “కల్కి 2898 ఏడీ” సినిమా ఎంత పెద్ద హిట్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూన్ 27వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, అన్నా బెన్, శోభన…
Kalki 2898 AD Movie Black Tickets: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఇన్నో అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఉదయం నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. కల్కి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. భైరవగా థియేటర్స్‌లో ప్రభాస్ దుమ్మురేపుతున్నాడు. దాంతో కల్కి క్రేజ్‌ను కొందరు కేటుగాళ్లు…