వచ్చే సమ్మర్‌లో పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలు కాబోతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు పాన్ ఇండియా స్టార్స్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డమ్ అనుభవిస్తున్నారు. ఈ నలుగురు కూడా రెండు, మూడు వారాల గ్యాప్‌లో తమ తమ సినిమాల రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత శంకర్ డైరెక్షన్లో ‘గేమ్ చేంజర్’ మూవీ…
బాహుబలితో పాన్ ఇండియాను షేక్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు ప్రాజెక్ట్ కెతో పాన్ వరల్డ్ షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. వైజయంతీ బ్యానర్లో దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తుండగా.. దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడు. తాజాగా ‘ప్రాజెక్ట్ కే’ ఇదేనంటూ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్.…