Kalki 2898 AD Movie Black Tickets: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఇన్నో అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఉదయం నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. కల్కి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. భైరవగా థియేటర్స్‌లో ప్రభాస్ దుమ్మురేపుతున్నాడు. దాంతో కల్కి క్రేజ్‌ను కొందరు కేటుగాళ్లు…