Kalki 2898 AD 3 Days Collections: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌పై దండయాత్రను కొనసాగిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో రూ.415 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వరుసగా మూడో రోజు రూ.100 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసింది. రెండో రోజుతో పోల్చితే.. మూడవ రోజు కలెక్షన్లు పెరిగాయి. ఓవైపు టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్, మరోవైపు వర్షాలు పడుతున్నా..…