పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమాతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘కల్కి 2’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.కల్కి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కీలక పాత్రలో…