కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు.. ఇప్పుడు కళింగ అంటూ కొత్త కాన్సెప్ట్‌తో హీరోగా, దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించకునేందుకు వస్తున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. టీజర్, పోస్టర్‌లు, గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీని సెప్టెంబర్ 13న విడుదల చేయబోతున్నామంటూ ప్రకటిస్తూ ఈవెంట్‌ను నిర్వహించారు. Also Read: Nara Rohith:…
ప్రస్తుతం సినీ పరిశ్రమలో చిన్న సినిమా అంటే ఒకరకమైన పెదవి విరుపు కనిపిస్తోంది. అదే చిన్న సినిమాలో కంటెంట్ ఉందని తెలిస్తే మాత్రం నెత్తిన పెట్టేసుకుంటున్నారు ఆడియన్స్. ఈ క్రమంలో ‘కళింగ’ సినిమా గురించి టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ధృవ వాయు విభిన్నమైన కథతో… వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న కళింగ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ధ్రువ వాయు ప్రధాన పాత్రలో నటించడమే కాక దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ప్రగ్యా నయన్ కథానాయికగా నటిస్తున్న…
V Vijayendra Prasad launched the intriguing First Look of Kalinga :‘కిరోసిన్’ ఫేమ్ ధృవ వాయు మరో కొత్త కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో రాబోతున్నాడు. ధృవ వాయు ‘కళింగ’ అనే సినిమాలో హీరోగా నటిస్తూనే దర్శకత్వం కుడా చేస్తున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. లెజెండరీ రైటర్ వి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా…