ముంబై కాళీమాత ఆలయంలో తీవ్ర కలకలం రేగింది. కాళీమాత విగ్రహం మేరీ మాత అలంకరణలో దర్శనమివ్వడంతో తీవ్ర కలకలం చెలరేగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఏడది జరగబోయే లోక సభ ఎన్నికల్లో మరోసారి మోదీ గెలవాలని తన చూపుడు వేలును కోసుకున్నాడు ఓ వ్యక్తి. తన చూపుడువేలు కాళీమాతకు బలిదానం ఇస్తున్నట్లు అరుణ్ అనే వ్యక్తి తెలిపాడు. కర్ణాటకలో నివసించే అరుణ్ వర్నికకు ప్రధాని మోడీ అంటే చాలా అభిమానం. అరుణ్ తన చూపుడువేలని కోసుకొని.. ఆపై రక్తంతో నిండిన చెయ్యితో అతను ‘అమ్మ కాళీ మాత.. మోడీ బాబా అందరికన్నా గొప్పవారు.. నువ్వు ఆయన్ని రక్షించాలి.. మోడీని గెలిపించాలి’ అని…