మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన హారర్ థ్రిల్లర్ ‘‘భ్రమ యుగం’’ ఆడియన్స్ నే కాదు, విమర్శకులను సైతం ఆకట్టుకుంది. ఆ తర్వాత ప్రతి సినిమ కంటెంట్ బాగానే ఉన్నా, ఎగ్జిక్యూషన్‌లో మిస్ ఫైర్ అవ్వడం వల్ల. ఆడియన్స్‌కి కొత్తగా అనిపించినా సినిమాతో కనెక్ట్ కావాల్సిన భావోద్వేగం మిస్సయ్యింది. అదే మమ్ముట్టిని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టించింది. మెగాస్టార్‌గానే కాదు, రిస్క్ టేకర్‌గా కూడా పేరున్న మమ్ముట్టి. వరుస ప్రయోగాలు ఇప్పుడు కామన్ ఆడియన్స్‌నే కాదు, ఫ్యాన్స్ ను…
లాస్ట్ ఇయర్ మల్కోట్టై వాలిబన్, బర్రోజ్ లాంటి భారీ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న మోహన్ లాల్.. ఈ ఏడాది వాటన్నింటి లెక్కలు సరిచేశాడు. ఎంపురన్, తుడరుమ్, హృదయ పూర్వంతో హ్యాట్రిక్ హిట్ కొట్టడమే కాదు.. హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ మూవీస్ ఖాతాలో వేసుకుని లాలట్టన్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. అంతే కాదు కొంతకాలంగా స్పెయిన్‌లో గడిపి బ్రేక్ తీసుకొని, ఆ తర్వాత ఇండియా రిటర్న్ అయ్యాక కొడుకు ప్రణవ్ కూడా డీఎస్ ఈరేతో సూపర్ హిట్…
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ ఆరోగ్యంపై గత కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు అని వార్తలు వెలువడడంతో ముమ్మాట్టి అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈ వార్తలు నిజమేనని తెలిశాయి. ముమ్మాట్టి అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపధ్యంలో సినిమా షూటింగ్స్ కూడా బ్రేక్ ఇచ్చేసి చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో వైద్యం తీసుకుంటున్నారు. Also Read : Bollywood : కథ బాగున్నా ప్రమోషన్స్ లేక ప్లాప్ అవుతున్న సినిమాలు ఇదిలా…