తన సంతోషాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు.. ఏవైనా కొత్త వస్తువులు కొనుగోలు చేసినప్పుడు.. ఇల్లు, కారు, బైక్.. ఇలా ఏది కొత్తగా తమ ఫ్యామిలీలో చేరినా.. కొందరు సైలెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంటే.. మరికొందరు మాత్రం.. హంగామా చేస్తారు.. సుక్క, ముక్క దావత్‌లు ఇస్తారు.. పూజలు చేస్తారు.. కానీ, ఓ యువకుడు మరో అడుగు ముందుకు వేశాడు.. తాను కొన్న కొత్త బైక్‌కు ఓ రేంజ్‌లో పబ్లిసిటీ ఇచ్చేశాడు.. ఊరుఊరంతా తెలిసేలా ఊరేగింపు నిర్వహించాడు.. బ్యాంగ్…