తమిళ రాజకియాలు బాగా వేడెక్కుతున్నాయి. తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించాడు. 2026 తమిళనాడు ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్టు ప్రకటాయించాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ డీఎంకే పని పయిపోయిందని ఇక ఈ పార్టీ మూసేసుకోవాలని కొందరు వ్యాఖ్యానించారు. అయితే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ డీఎంకే పార్టీ పై సంచలన కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. Also…