యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఇటీవల కాలంలో వరుస బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ ను అందిస్తున్నారు. ఆయన ఇటీవల మ్యూజిక్ అందించిన “అఖండ”, “భీమ్లా నాయక్” సినిమాల్లో పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ సినిమాల సక్సెస్ లో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న “సర్కారు వారి పాట” సినిమా నుంచి విడుదలైన పాటల మేనియా నడుస్తోంది. ‘పెన్నీ సాంగ్’, ‘కళావతి’ సాంగ్స్ యూట్యూబ్ లో వ్యూస్ పరంగా…
Sarkaru Vaari Paata మూవీ అప్డేట్స్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని జిఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “సర్కారు వారి పాట” మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు యూట్యూబ్ లో…
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రం మేలో విడుదల కానుంది. ఈ చిత్రం నుండి “కళావతి” అనే సాంగ్ ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేశారు మేకర్స్. ఫిబ్రవరి 14న విడుదల కావాల్సిన ఈ సాంగ్ ముందుగానే లీక్ అవ్వడంతో ఒకరోజు ముందే విడుదల చేశారు. అప్పటి నుంచి “కళావతి” యూట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతూ, సరికొత్త దిశగా దూసుకెళ్తోంది. “సర్కారు వారి పాట” స్వరకర్త ఎస్ఎస్ తమన్ పై…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’లోని ‘కళావతి’ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచిందన్న విషయం తెలిసిందే. కేవలం నాలుగు రోజుల్లోనే 26 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టిన ఈ సాంగ్ ఇప్పటికీ వ్యూస్, లైక్స్‌తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ యూత్ ను విపరీతంగా మెప్పించిన “కళావతి” సాంగ్ క్రేజ్ ఇప్పుడు తరగతి గదుల్లోకి కూడా ప్రవేశించింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ సార్ క్లాస్‌రూమ్‌లో పాడటం…