Kalki 2898 AD : ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 AD “.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కల్కి సినిమాను బిగ్గెస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీగా తెరకెక్కించారు. మహాభారత కాలం నుండి 6000 సంవత్సరాల తరువాత జరిగే కథే ఈ కల్కి. అయితే ఈ సినిమాకు ముందు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఎవడే సుబ్రహ్మణ్యం , మహానటి సినిమాలు అద్భుత విజయం సాధించాయి. దీనితో నాగ్ అశ్విన్ స్టార్ హీరో ప్రభాస్…