ఒమిక్రాన్ భయం మధ్య థర్డ్ వేవ్‌లో కరోనా బారిన పడిన బాలీవుడ్ ప్రముఖుల సుదీర్ఘ జాబితాలో తాజాగా కాజోల్ కూడా చేరింది. సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా సోకిన విషయాన్ని వెల్లడించింది ఈ సీనియర్ బ్యూటీ. అయితే ఈ విషయాన్ని వెల్లడించడానికి కాజోల్ తన పిక్ ను కాకుండా కుమార్తె నైసా ఫోటోను షేర్ చేయడం గమనార్హం. ఇన్‌స్టాగ్రామ్‌లో కాజోల్… ఎదో పెళ్లి సమయంలో నైసా చిరునవ్వుతో ఉన్న ఫోటోను పంచుకుంది. ఫోటోలో నైసా తన…