Sankranti Pindi Vantalu: సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే.. అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే.. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా.. అంటూ సంక్రాంతి పండగను మన ఊర్లో, మనకు కావాల్సిన వాళ్లతో కలిసి జరుపుకుంటే మామూలుగా ఉండదు. సంక్రాంతి వచ్చిందంటే పండగ సంబరం అంతా మన ఇంట్లోనే ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగాలు, చదువుల పేరుతో సొంత ఊరికి, కన్న వాళ్లకు దూరంగా ఉండటం ఈ రోజుల్లో చాలా సర్వసాధారణం అయిపోయింది. దీంతో పండగ సందర్భంగా…