త్వరలో తల్లి కాబోతున్న అందాల చందమామ కాజల్ అగర్వాల్ బేబీ షవర్ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 20న ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకను నిర్వహించారు. సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్‌ను కలిగి ఉన్న కాజల్ బేబీ షవర్ చిత్రాలతో తన అభిమానులను ఆహ్లాదపరిచింది. ఫోటోలలో కాజల్, ఆమె భర్త గౌతమ్ కిచ్లు శ్రీమంతం వేడుకకు సంబంధించిన ఆచారాలు చేస్తూ కన్పించారు. కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పిక్స్ ను…