కాజల్ అగర్వాల్ సినిమా ఇండస్ట్రీలో చాలా పాపులర్. ఆమె పెర్ఫార్మెన్స్, గ్లామరస్ రీల్ తో అందరిని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో తను పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరో నెల రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. మే నెలలో తన డెలవరీ ఉంటుందని ఇప్పటికే కాజల్ సోషల్ మీడియా ద్వారా చెప్పకనే చెప్పింది. మాతృత్వంలోని మధురిమలను గత కొన్ని నెలలుగా ఆస్వాదిస్తున్న కాజల్ దానికి సంబంధించి తన తాజా ఆలోచనలను అభిమానులతో పంచుకుంది. Read Also : Malaika Arora: య�
అందాల సుందరి కాజల్ అగర్వాల్ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాజల్ తో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉంది. ఇక తాజాగా ఇదే విషయాన్ని కాజల్ సోదరి నిషా అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ పోస్ట్ తో తెలియజేసింది. కాజల్‌తో కలిసి ఉన్న ఒక అందమైన పిక్ ను షేర్ చేస్తూ నిషా తన ఆనందాన్ని
చందమామ కాజల్ అగర్వాల్ కు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తల్లి కాబోతున్నప్పటికీ ఆమె ఫాలోయింగ్ రానురానూ మరింతగా పెరిగిపోతోంది. భర్త గౌతమ్ కిచ్లుతో తన మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్ల మంది ఫాలోవర్లతో మరో మైలురాయిని దాటింది. ఈ సంతోషకరమైన విషయాన్ని తెలియజేస�
గత కొన్ని రోజులుగా కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై కాజల్ ఇప్పటి వరకూ స్పందించలేదు. కానీ ఈ రూమర్స్ కు తోడుగా కాజల్ ఇటీవల కొన్ని సినిమాల్లో నుంచి తప్పుకుందంటూ పుకార్లు రావడం… కాజల్ ప్రెగ్నెన్సీ అన్న వార్తలకు బలం చేకూర్చాయి. తాజాగా కాజల్ ఫ్రెండ్స�