టాలీవుడ్ చందమామ.. కాజల్ అగర్వాల్ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సరికొత్త ఏడాది శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను పంచుకున్నారు. వెండితెరపై తన నటనతో కోట్లాది మంది మనసులు గెలుచుకున్న ఈ స్టార్ హీరోయిన్, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను మరియు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. ఈ కొత్త ఏడాది తనకెంతో ప్రత్యేకమని, అందరి జీవితాల్లోనూ సంతోషం నిండాలని ఆమె కోరుకుంటుంది. కాజల్…