చందమామ కాజల్ అగర్వాల్ కు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తల్లి కాబోతున్నప్పటికీ ఆమె ఫాలోయింగ్ రానురానూ మరింతగా పెరిగిపోతోంది. భర్త గౌతమ్ కిచ్లుతో తన మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్ల మంది ఫాలోవర్లతో మరో మైలురాయిని దాటింది. ఈ సంతోషకరమైన విషయాన్ని తెలియజేస్తూ కాజల్ తన త్రోబాక్ ఫోటోషూట్ కు సంబంధించిన కొన్ని అద్భుతమైన ఫొటోలతో షేర్ చేసింది. Read Also : Trisha :…