నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ రెండో వంద కోట్ల సినిమాని ఇచ్చాడు. తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ రోల్ లో రోరింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఇదే జోష్ లో మరో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్న బాలయ్య, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడితో కలిశాడు. NBK 108 వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్…