ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస పాన్ ఇండియా మూవీలే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక వాటిల్లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న కాంబో రామ్ చరణ్- శంకర్. ఆర్ సి 15 గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజ్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా.. నవీన్ చంద్ర, శ్రీకాంత్, ఆంజలి, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక శంకర్…