శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యాన్ని, గొప్పదనాన్ని చాటి చెప్పేలా ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్‌ను తయారు చేశారు. బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఈ పాటలను రచించగా.. స్వర కిరీటీ డా. కోటి సంగీత సారథ్యంలో ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్‌ను రూపొందించారు. ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్‌ను ఆదివారం నాడు గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో.. శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీ మహా స్వామిజీ మాట్లాడుతూ.. ‘ ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్‌ను కోటి గారు ఎంతో అద్భుతంగా…