కామాక్షి మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. శివ ప్రసాద్ రెడ్డి తనయుడు కైలాష్ రెడ్డి వివాహ వేడుకకు తారలు తరలి వచ్చారు. ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్, అమల వంటి తదితర స్టార్స్ హాజరు అయ్యారు. కామాక్షి మూవీస్ తో ప్రత్యేకం అనుబంధం ఉండటంతో. నాగార్జున తన ఫ్యామిలీ తో ఈ వివాహ వేడుకకు హాజరు అయ్యారు. కామాక్షి మూవీస్ బ్యానర్ లో నాగార్జున చాలా సినిమాలు…