కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో పాల్గొని రూ. 50లక్షలు గెలుచుకున్నాడు మహారాష్ట్రకు చెందిన రైతు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని పైథాన్ పట్టణానికి చెందిన చిన్న రైతు కైలాష్ కుంతేవర్, ప్రముఖ టెలివిజన్ షోలో 14 ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పడంతో.. అతడు షోకు ఎలిజిబుల్ అయ్యాడు. అనంతరం రూ.50 లక్షలు గెలుచుకున్నాడు. Read Also: Farrukhabad :కోచింగ్ సెంటర్‌లో భారీ పేలుడు.. 50 మీటర్ల దూరంలో మృతదేహం వరదల వల్ల పంటలు కోల్పోయిన మహారాష్ట్రకు చెందిన ఒక…