Hero Venkatesh Supports To Kaikalur MLA Candidate Kamineni Srinivas Rao: విక్టరీ వెంకటేశ్ మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం (మే 7) ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన వెంకీ మామ.. నేడు కైకలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం పడమటిపాలెం కైకలూరు గాంధీ బొమ్మ కూడలి వరకు వెంకటేశ్ రోడ్ షో…