Jayaprada: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ నేటి ఉదయం మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. కైకాల మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది.