కడప దర్గాలో ప్రతి ఏటా ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. కడప అమీన్ పీర్ దర్గా ( పెద్ద దర్గా) నవంబర్ 16 నుండి 21 వరకు జరిగే పెద్ద ఉరుసు ఉత్సవాలు గ్రాండ్ గా జరగనున్నాయి. ఈ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు పీర్ దర్గా పీఠాధిపతి “ఖ్వాజ సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేని”. అందులో భాగంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఆహ్వానించారు.…