నటుడు, మనం సైతం సేవా సంస్థ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ కుటుంబ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. కాదంబరి పెద్ద కుమార్తె సత్య శ్రీకృతి, ఈశ్వర్ వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రపురి కాలనీ స్వగృహం వద్ద 100 మొక్కలతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, వసంతరావు, చిత్రపురి కమిటీ సభ్యులు దీప్తి వాజ్ పాయ్, అనిత నిమ్మగడ్డ తదితరులు పాల్గొన్నారు. ఈ…