కొన్నాళ్ళ క్రితం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని సురేఖ వాణి కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సుప్రీత కన్ఫర్మ్ చేశారు. ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టి అందులో కేపీ చౌదరితో కలిసి దిగిన ఫోటో షేర్ చేశారు. అంతే కాదు సొసైటీ ఇక్కడే ఫెయిల్ అయింది, నిన్ను ఎప్పటికీ మిస్ అవుతున్నాను, అన్న నా బాధలు ఎవరికి…