మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తో చేస్తున్న సినిమా కాంతా. లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో నిర్మాత రానా దగ్గుబాటి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వేఫారర్ ఫిల్మ్స్, స్పిరిట్ మీడియా బ్యానర్స్ పై దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన కాంత టీజర్…
మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన నార్త్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఫస్ట్ అప్పీరియన్స్‌తోనే అందాల ఆరబోతతో ఆడియన్స్ మనస్సు దోచేసింది. టాలీవుడ్ యూత్ క్రష్‌గా అవతరించింది. ఈ గ్లామరస్ డాల్‌కు తెలుగులో తిరుగులేదు అనుకుంటే ప్లాపులు ఆమె క్రేజుకు బ్రేకులేస్తున్నాయి. బచ్చన్‌తో జిక్కిగా మెస్మరైజ్ చేసిన భాగ్యశ్రీ ప్రమోషన్లను తెగ హడావుడి చేసిందికాని సినిమా ఏమి లాభం సినిమా డిజాస్టర్ కావడంతో శ్రమ వృథా అయ్యింది. Also Read : Raghava Lawrence : భారీ ధర…