యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘KA’ (కే-ర్యాంప్) థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు చిన్న మెసేజ్‌ను అందిస్తూ ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు.”ఈ దీపావళికి నాకు మళ్లీ బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. ఊర్లు, టౌన్స్…