Home
K Viswanath
K Viswanath News
-
K Viswanath: కె.విశ్వనాథ్ వర్ధంతి.. ఆయన పేరుతో అవార్డులు ప్రకటించిన ఫ్యామిలీ
Kasinadhuni Viswanath’s family introduces the Kasinadhuni Viswanath Award: కె విశ్వనాథ్ గా తెలుగు వారందరూ గుర్తించే శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారి కుటుంబం అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియాలో చదివే వర్ధమాన ఫిలిం మేకర్స్ కి ‘కాశినాథుని విశ్వనాథ్ అవార్డు’ను ఇస్తున్నట్టు వెల్లడించింది. కాశీనాధుని విశ్వనాధ్ వారసత్వాన్ని స్మరించుకుంటూ అక్కినేని నాగేశ్వరరావుగారితో ఆయనకు ఉన్న మంచి రిలేషన్ ను పురస్కరించుకుని, విశ్వనాథ్ కుమారుడు కె నాగేంద్రనాథ్ తన తోబుట్టువులు & కుటుంబ… -
K Jayalakshmi: కె.విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత
కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి జయలక్ష్మి(86) ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కొంతకాలం... -
RK Roja: సినీ పరిశ్రమకు విశ్వనాథ్ చేసిన సేవలు వెలకట్టలేనివి
కళాతపస్వి కే విశ్వనాథ్ ఇటీవల పరమపదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి రోజా ఆయన కుటుంబ... -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Today Events February 03, 2023 -
Director K Viswanath : ‘కళాతపస్వి’ కాశీనాథుని విశ్వనాథ్!
చూడగానే ఆయన కన్నుల్లో కళాపిపాస గోచరిస్తుంది. నిలువెత్తు రూపంలో కళాతపన కనిపిస్తుంది. ఆయన అణువణువునా వేదం నాదంలా వినిపిస్తుంది. కళలంటే ఆయనకు పంచప్రాణాలు. లలితకళలతో తెరపై ఆయన చిత్రించిన కళాఖండాలు తెలుగువారికి మాత్రమే సొంతమయిన అద్భుతాలు. ఆయన చిత్రాల్లోని కళావైభవం నిత్యం తెలుగువారిని పరవశింప చేస్తూనే ఉంటుంది. అందుకే ఆయన తెలుగువారికి వరంగా లభించిన కళాతపస్వి అన్నారు. ఆయనే తెలుగు సినిమాకు లభించిన ‘కళాభరణం’ కాశీనాథుని విశ్వనాథ్. కాశీనాథుని విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా… -
Thirty Five Years for Swayamkrushi : మూడున్నర పదుల ‘స్వయంకృషి’
Thirty Five Years for Swayamkrushi -
Chiranjeevi : నలభై ఏళ్ళ ‘శుభలేఖ’
కాలం మారుతున్నా కట్నకానుకల ఊసు కరగిపోవడం లేదు. ఒకప్పుడు ‘కన్యాశుల్కం’, ఆ పైన ‘వరకట్నం’ అన్న దురాచారాలు జనాన్ని కుదిపేశాయి. వీటిని నిరసిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం అనేక చిత్రాలు వెలుగు చూశాయి. గురజాడ సుప్రసిద్ధ నాటకం ఆధారంగా తెరకెక్కిన పి.పులయ్య ‘కన్యాశుల్కం’, యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘వరకట్నం’ ఆ కోవకు చెందిన చిత్రాలే! కె.విశ్వనాథ్ కూడా 40 ఏళ్ళ క్రితం ఆ దిశగా పయనిస్తూ రూపొందించిన చిత్రం ‘శుభలేఖ’. అప్పట్లో వర్ధమాన… -
Annamayya Jayanthi : అన్నమయ్య ‘చిత్ర’ సంకీర్తనా బంధం!
తెలుగు సినిమా పాట అనగానే పల్లవి, కొన్ని సార్లు అనుపల్లవి ఆ తరువాత రెండు లేదా మూడు చరణాలు ఉండడం ఆనవాయితీ. ఇది మన దగ్గరే కాదు, పాటలతో చిందులు వేయించే ప్రతీచోటా ఉంటుంది. ఇలాంటి పదకవితలకు ఆద్యుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. అందుకే ఆయనను పదకవితాపితామహుడు అన్నారు. ఆయన పంథాలో పయనించని తెలుగు సినిమా రచయితలు లేరనే చెప్పాలి. అన్నమయ్య ఏర్పరచిన బాటలోనే తెలుగు సినిమా వెలుగు చూసిన తొలి రోజుల్లో పాటలు సాగాయి. అంటే ప్రాస,… -
Shoban Babu : నలభై ఐదేళ్ళ ‘జీవితనౌక’
తెలుగు సినిమా రంగంలో ‘భీష్మాచార్యుడు’ అనిపించుకున్నారు ప్రముఖ నిర్మాత డి.వి.యస్. రాజు. ఆయన తన అభిరుచికి తగ్గ చిత్రాలనే నిర్మిస్తూ సాగారు. యన్టీఆర్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించిన రాజు 1971లో రామారావు, జగ్గయ్యతో ‘చిన్ననాటి స్నేహితులు’ చిత్రం నిర్మించారు. ఈ సినిమాకు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో శోభన్ బాబు, వాణిశ్రీ యువజంటగా అభినయించారు. ఆ చిత్రం నుంచీ శోభన్ బాబు, కె.విశ్వనాథ్ కాంబినేషన్ లో సినిమాలు తీశారు డి.వి.యస్.రాజు. విశ్వనాథ్, శోభన్ బాబు కాంబోలో… -
Sirivennela: సీతారామశాస్త్రి జయంతికి ‘సిరివెన్నెల’ కురియబోతోంది!
చేంబోలు సీతారామశాస్త్రి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా మారిన రోజు జూన్ 5 1986! ఆ రోజున కె. విశ్వనాథ్ తెరకెక్కించిన ‘సిరివెన్నెల’ చిత్రం విడుదలైంది. దానికి ముందు సీతారామశాస్త్రి రాసిన గీతం ఒకటి ‘జననీ జన్మభూమి’ చిత్రంలో ఉన్నా టైటిల్ కార్డ్స్ లో ఆయన పేరు చేంబోలు సీతారామశాస్త్రిగానే పడింది. ఏ ముహూర్తాన ఆయన ‘సిరివెన్నెల’ను ఇంటి పేరుగా మార్చుకున్నారో గానీ జీవిత చరమాంకం వరకూ తన కలం ద్వారా సినీ వనంలో సిరివెన్నెల కురిపిస్తూనే ఉన్నారు. మే…
తాజావార్తలు
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!