K Viswanath: కె.విశ్వనాథ్ వర్ధంతి.. ఆయన పేరుతో అవార్డులు ప్రకటించిన ఫ్యామిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kasinadhuni Viswanath’s family introduces the Kasinadhuni Viswanath Award: కె విశ్వనాథ్ గా తెలుగు వారందరూ గుర్తించే శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారి కుటుంబం అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియాలో చదివే వర్ధమాన ఫిలిం మేకర్స్ కి ‘కాశినాథుని విశ్వనాథ్ అవార్డు’ను ఇస్తున్నట్టు వెల్లడించింది. కాశీనాధుని విశ్వనాధ్ వారసత్వాన్ని స్మరించుకుంటూ అక్కినేని నాగేశ్వరరావుగారితో ఆయనకు ఉన్న మంచి రిలేషన్ ను పురస్కరించుకుని, విశ్వనాథ్ కుమారుడు కె నాగేంద్రనాథ్ తన తోబుట్టువులు & కుటుంబ సభ్యులతో కలసి ప్రతిష్టాత్మక వార్షిక విశ్వనాథ అవార్డును ప్రకటించారు. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకు చెందిన ఇద్దరు విద్యార్థుల కోసం వారు ప్రభావవంతమైన మరియు అర్థవంతమైన సినిమాని రూపొందించడానికి ప్రేరేపించే లక్ష్యంతో ఈ అవార్డు ఇస్తున్నట్టు ప్రకటించారు.
Ileana : బాత్రూంలో బికినీలో ఇలియానా సెల్ఫీ..వైరల్ అవుతున్న హాట్ ఫోటో..
Also Read
పరిశ్రమ ప్రముఖులచే నిర్దేశించబడిన ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబిస్తూ సౌండ్ డిజైన్ మరియు డైరెక్షన్ రంగాలలో అసాధారణమైన నైపుణ్యాన్ని ప్రదర్శించే ఇద్దరు విద్యార్థులను సత్కరించనున్నారు. ఇది ప్రతి సంవత్సరం, ఈ అవార్డు ఇద్దరు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.25,000/- (మొత్తం యాభై వేలు) అందచేయనున్నారు. ఇక గ్రాడ్యుయేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ఈ అవార్డులు ప్రకటించబడతాయి, అలాగే కాన్వొకేషన్ వేడుకలో అందజేయబడతాయని పేర్కొన్నారు. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాను 2011లో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు మరియు అక్కినేని కుటుంబం స్థాపించారు, విద్యార్థులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అధ్యాపకులు మరియు విద్యను అందించాలనే లక్ష్యంతో. ఇప్పుడు ఒక దశాబ్దానికి పైగా, కళాశాల చలనచిత్ర విద్యలో ముందంజలో ఉంది, తరువాతి తరం ఫిలిం మేకర్స్ ను రూపొందిస్తుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. రెండో టెస్టుకు స్టార్ పేసర్ దూరం!
-
Dell XPS 16 Creator Edition: భారత్‌లో డెల్ XPS 16 Creator Edition లాంచ్.. 3.2K OLED డిస్ప్లే, NVIDIA RTX Spark చిప్
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
ట్రెండింగ్
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్‌ఫోన్‌తో గేమింగ్ సందడి..!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..
-
12,000 నిట్స్ బ్రైట్నెస్, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. డిసెంబర్ 9న Motorola Signature 27 లాంచ్..!
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!