K-Ramp : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న మూవీ కే-ర్యాంప్. కిరణ్ యాక్ట్ చేస్తున్న 11వ సినిమా ఇది. ఈ మూవీ అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. కె-ర్యాంప్ అనే టైటిల్ పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అదో బూతు పదం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానిపై తాజాగా డైరెక్టర్ జైన్స్ నాని స్పందించాడు. కె-ర్యాంప్ అంటే కిరణ్…