దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన “K-ర్యాంప్” మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిందని సినిమా టీం ప్రకటించింది. దీపావళి సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినట్లు పేర్కొన్నారు. శనివారం థియేటర్లలోకి వచ్చిన “K-ర్యాంప్”, విడుదలైన మొదటి రోజునే మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ సినిమా ₹4.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి, తన బ్లాక్ బస్టర్ జర్నీని మొదలుపెట్టింది. ఈ వసూళ్లతో దీపావళి…