ED Raids : రేషన్ కుంభకోణం కేసులో కోల్‌కతాలోని ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కీలక చర్యలు చేపట్టింది. టీఎంసీ ప్రభుత్వంలోని మాజీ మంత్రి (ఆహారం, సరఫరా) జ్యోతిప్రియ మల్లిక్, ఆమె సమీప బంధువులకు చెందిన సుమారు 50.47 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు.