Jyothika About Her Daughter Diya: తెలుగు వాళ్ళు ఎవరికీ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె తమిళ సినిమాలతోనే తెలుగు వారికి దగ్గరైనా సరే, తెలుగులో కూడా మాస్ లాంటి కొన్ని సినిమాలతో ఆమె నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక హీరో సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు చాలా కాలం పాటు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు మళ్లీ నటించడం మొదలుపెట్టింది. ఆ మధ్య ఎక్కువగా…