Jyothi Raj Shocking Comments on jani Master: జానీ మాస్టర్ వ్యవహారం మీద మరో డాన్స్ మాస్టర్ సందీప్ భార్య జ్యోతి తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సందీప్ మాస్టర్ ఆట షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని ఈమధ్య బిగ్ బాస్ లో పాల్గొన్నారు. అయితే మధ్యలోనే హౌస్ లో నుంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన భార్య జ్యోతి కూడా డాన్సరే. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే జానీ మాస్టర్…
అయోధ్య లో రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్బంగా ఎక్కడ చూసిన రామ జపంతో దద్దరిల్లుతుంది.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మహాత్తరమైన అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది.. 500 ఏళ్ల నాటి ప్రతి భారతీయుని కల నెరవేరింది. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులతో అయోధ్య కళకళలాడుతోంది. ఈ అద్భుతమైన కార్యాన్ని వీక్షిస్తూ 140 కోట్లకు పైగా ఉన్నా భారతీయులు ఈ రామునిపై భక్తిని చాటుకుంటున్నారు.. ఈ సందర్బంగా ఆట సందీప్ అద్భుతమైన డ్యాన్స్…
Jyothi Raj: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఏ సీజన్ కు లేని ఆసక్తి.. ఈ సీజన్ తెప్పించింది. ఎంత చిరాకు తెప్పించినా.. అంతే ఆసక్తిని తెప్పిస్తోంది. మొట్ట మొదటిసారి బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ కోసం..
Jyothi Raj: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చెప్పిన విధంగానే ఉల్టా ఫుల్టా లా సాగుతోంది. ఎలిమినేషన్ అయినవాళ్లకు మళ్లీ వస్తున్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీలు.. సీక్రెట్ ఎంట్రీలు.. ఇలా ఈ సీజన్ అంతా చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు వాళ్లలో వాళ్ళు కొట్టుకున్న కంటెస్టెంట్స్.. గతవారం కొత్తవాళ్లు రావడంతో వాళ్ళతో గొడవకు దిగుతున్నారు.
Aata Sundeep:ఆట డ్యాన్స్ షో తో గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్స్ మాస్టర్ లో సందీప్ ఒకడు. ఆ షో తరువాత నుంచే ఆయన ఆట సందీప్ గా మారిపోయాడు. ఇక నటి, డ్యాన్సర్ అయినా జ్యోతి రాజ్ ను వివాహమాడి.. ఒక డ్యాన్స్ స్టూడియోను నడుపుతున్నారు. ఇంకోపక్క కొరియోగ్రాఫర్ గా పలు సినిమాలు కూడా చేస్తున్నాడు. కాగా ఈ మధ్యనే ఆట సందీప్ హీరోగా మారాడు.