Kannada Actresses: చిత్ర పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు.. ఎప్పుడు మొదలవుతాయి.. ఎప్పుడు ముగుస్తాయి అనేది చెప్పడం చాలా కష్టం. ఇక సినిమా నటీమణులే కాదు సీరియల్ నటీమణులు కూడా పెళ్లిళ్ల విషయంలో తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కన్నడ సీరియల్ నటీమణులు ఇద్దరు.. భర్తలను వదిలి.. మరొకరితో ఎఫైర్ లు నడిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.