Jyothi Rai: రెండో పెళ్లి చేసుకున్న నటి.. ఇదే సాక్ష్యం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ మా లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న టాప్ సీరియల్ గుప్పెడంత మనసు గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ఈ సీరియల్ లో హీరో తల్లిగా నటించిన జగతి గుర్తుందా.. ఆమె అసలు పేరు జ్యోతి రాయ్ కన్నడ నటి.. ఈమె కన్నడ ఇండస్ట్రీలో సీరియల్స్‌తో పాటు సినిమాలు కూడా చేసింది.. సీరియల్‌లో సాంప్రదాయ కట్టుబొట్టుతో పద్ధతిగా కనిపించే ఆమె సోషల్ మీడియాలో మాత్రం అందాల ప్రదర్శనతో రెచ్చిపోతుంది. ఇకపోతే ఈ మధ్య జ్యోతి రాయ్ పేరు నెట్టింట మార్మోగిపోతోంది. అందుకు కారణం.. యువ దర్శకుడితో ఎఫైర్ పెట్టుకోవడమే అని తెలుస్తుంది.. గత కొద్ది రోజులుగా ఈ వార్తపై చర్చలు జరుగుతున్నాయి..
ఈ అమ్మడు తన 20 వ ఏటానే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి కాగా.. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. మరి ఏమైందో ఏమో కానీ ఈ నటి తన భర్తను వదిలేసి ఓ డైరెక్టర్ తో ప్రేమలో ఉందని పుకారు షికారు చేస్తోంది. మాట రాని మౌనమిది, శుక్ర సినిమాల డైరెక్టర్ సుకు పుర్వాజ్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ పుకార్లు మరింత పుంజుకున్నాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారన్న అనుమానాలు కూడా వస్తున్నాయి..
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
తాజాగా మరోసారి ఈ అనుమానం నిజమునే సాక్ష్యం దొరికింది.. ఈమె కొత్తగా ట్విటర్ ఖాతా తెరిచింది. ప్రియుడు పేరు సుకుపుర్వాజ్‌ను తన పేరులో జోడిస్తూ జ్యోతి పుర్వాజ్ అని తన ఖాతాకు కొత్త పేరు పెట్టుకుంది. నిజానికి పెళ్లయ్యాక పేరు చివరన భర్త పేరు పెట్టుకుంటారు. ఈ లెక్కన జ్యోతి-సుకుపుర్వాజ్ పెళ్లయిపోయినట్లే కనిపిస్తోంది. మరి నిజంగానే జ్యోతిరాయ్ రెండో పెళ్లి చేసుకుందా?లేదా రిలేషన్ లో ఉన్నారా అనేది మాత్రం తెలియలేదు కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.. ‘బందె బరాటవ కాలా’ సీరియల్ ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. 20కి పైగా సీరియల్స్‌లో నటించిన జ్యోతిరాయ్.. తుళు, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో నటించింది. సీరియల్స్‌తో పాటు ‘సీతారామ కళ్యాణ’, ‘గంధాడ్ గుడి’, ’99’, ‘దియ వర్ణపాటల’ సినిమాల్లో నటించింది. ఇప్పుడు వెబ్ సిరీస్ లను కూడా చేస్తుంది..
తాజావార్తలు
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
-
Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
