Nidhi Agarwal : అందాల బ్యూటీ నిధి అగర్వాల్ మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీలో నటిస్తోంది. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా మరో మూవీని ప్రకటించారు మేకర్స్. నిధి అగర్వాల్ లీడ్ రోల్ లో నిఖిల్ కార్తీక్ దర్శకుడిగా పుప్పాల అప్పల రాజు నిర్మాతగా జ్యోతి క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 1పై హర్రర్ సినిమాను అనౌన్స్ చేశారు. దసరాకు టైటిల్ ప్రకటిస్తామన్నారు. నిధి అగర్వాల్…