Home
Justin Trudeau
Justin Trudeau News
-
Visa: కెనడాకు భారత్ షాక్.. ఆ దేశ పౌరులకు వీసాలు నిలిపివేత..
Visa: ఇండియా, కెనడాల మధ్య ఖలిస్తాన్ ఉగ్రవాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కెనడా ప్రధాని ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ఇండియా కారణం అంటూ ఆరోపణలు చేశారు. అంతే కాకుండా సీనియర్ భారత దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించారు. అయితే ఇందుకు ప్రతిగా భారత్ కూడా కెనడియన్ సీనియర్ దౌత్యవేత్తను 5 రోజుల్లో ఇండియా వదిలి వెళ్లాలని ఆదేశించింది. కెనడా ఆరోపణల్ని అసంబద్ధ, ప్రేరేపిత ఆరోపణలుగా ఖండించింది. -
Canada Issue: కెనడా ప్రధానివి సిగ్గులేని వ్యాఖ్యలు..అమెరికా దీంట్లో కలుగజేసుకోవద్దు.. యూఎస్ ఎక్స్పర్ట్స్
Canada Issue: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్ కారణమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించడం రెండు దేశాల మధ్య దౌత్య వివాదానికి కారణమైంది. ఇరుదేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించుకోవడంతో ఈ ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఇప్పటికే ఈ వివాదంపై అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు తమ ఆందోళనలను తెలియజేశాయి. -
Justin Trudeau: భారత్‌ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం లేదు.. సమాధానాలు కావాలి
భారత్‌కు చెందిన ఏజెంట్లకు ఖలిస్తానీ ఉగ్రవాది హత్యతో సంబంధం ఉందని సూచించడం ద్వారా భారత్‌ను రెచ్చగొట్టేందుకు కెనడా ప్రయత్నించడం లేదని, అయితే ఈ సమస్యను సరిగ్గా పరిష్కరించాలని కెనడా భారత్‌ను కోరుతున్నట్లు ప్రధాని జస్టిన్ ట్రూడో మంగళవారం అన్నారు. -
Canada: భారత్‌పై కెనడా ప్రధాని సంచలన ఆరోపణలు.. ఖలిస్తానీ ఉగ్రవాది హత్యకు భారత దౌత్యవేత్త బహిష్కరణ
Canada: కెనడా-భారత మధ్య ఖలిస్తానీ చిచ్చు ఆరడం లేదు. రెండు దేశాల మధ్య ఇప్పటికే దౌత్యసంబంధాలు అనుమానంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని భారత్ వ్యతిరేఖంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత మొదలైంది. -
Justin Trudeau: సాయం చేస్తామన్న భారత్.. తిరస్కరించిన కెనడా ప్రధాని
జీ20కి సమావేశాలకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తమ దేశానికి వెళ్లడానికి బయలుదేరగా ఆయన పాత విమానం మొరాయించిన విషయం తెలిసిందే. కెనడా నుంచి ట్రూడో కోసం బయలుదేరిన మరో విమానాన్ని కూడా అనుకోని పరిస్థితుల్లో లండన్‌కు మళ్లించాల్సి వచ్చింది. దీంతో, ట్రూడో తిరుగు ప్రయాణం దాదాపు రెండు రోజుల పాటు వాయిదా పడుతుంది అనుకున్నారు. ఈ నేపథ్యంలో భారత వాయుసేన విమానంలో ట్రూడోను స్వదేశానికి తరలిస్తామని భారత్ ప్రతిపాదించగా ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారు.… -
Justin Trudeau: పాడైపోయిన డొక్కు విమానం.. ఇంకా భారత్ లోనే కెనడా ప్రధాని
Canada Prime Minister Justin Trudeau Jet Got Repaired: రెండు రోజులు జీ20 సదస్సు కోసం భారత్‌కు వచ్చిన ఇతర దేశాల అధినేతలు, ప్రతినిధులు ఇప్పటికే తమ దేశాలకు చేరుకున్నారు. అయితే సమ్మిట్ ముగిసినప్పటికీ కెనడా ప్రధాని, ఆయన టీం ఇక్కడే ఉండిపోయింది. దీనికి కారణం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెళ్లాల్సిన విమానం రిపేర్ కదలకపోవడం. ట్రూడో బయలుదేరే ముందే ఆయన పాత విమానం మొరాయించింది.దీంతో ఆయనతో పాటు ఆయన వెంట వచ్చిన కెనడా… -
Justin Trudeau: కెనడా ప్రధాని విమానంలో సాంకేతిక సమస్య.. ఢిల్లీలోనే ట్రూడో!
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ నుంచి బయల్దేరేందుకు ప్రయత్నిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. -
Justin Trudeau: కెనడాలో ఖలిస్తాన్ తీవ్రవాదంపై జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన సమావేశంలో తాను, ప్రధాని నరేంద్ర మోడీ ఖలిస్తానీ తీవ్రవాదం, విదేశీ జోక్యం గురించి చర్చించుకున్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదివారం తెలిపారు. -
G20 Summit: జీ20 సమ్మిట్.. రేపు ఢిల్లీకి అగ్ర దేశాల నేతలు..
సెప్టెంబరు 9 నుంచి న్యూఢిల్లీలో జరగనున్న G20 లీడర్స్ సమ్మిట్ ప్రపంచంలోని అగ్రశ్రేణి నాయకుల కలయికకు సాక్ష్యమివ్వనుంది. జీ20 సమ్మిట్‌కు హాజరుకావడానికి అగ్ర దేశాల నేతలు రేపు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోనున్నారు. -
Canada PM Divorce: 18 ఏళ్ల వైవాహిక బంధానికి కెనడా ప్రధాని స్వస్తి.. అది మాత్రం కొనసాగుతుందంటూ..!
Canadian PM Justin Trudeau and wife Sophie announce Separation: 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెబుతున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన సతీమణి సోఫీ గ్రెగొయ్‌రీ ట్రూడో బుధవారం ప్రకటించారు. పలుమార్లు సామరస్యంగా చర్చించుకున్న తర్వాత తాము విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. ఇప్పటికే తమ విడాకుల సంబంధ చట్టపర అంగీకార పత్రంపై జస్టిన్ ట్రూడో, సోఫీ ట్రూడో సంతకాలు చేసినట్టు ప్రధాని కార్యాలయం పేర్కొంది. 2005లో వివాహం…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..