JUSTIN BIEBER X VESPA: వెస్పా.. స్కూటీలలో దీనికి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. దీనికి ఉండే లుక్ ఇది ఇచ్చే కంఫర్ట్ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. అందుకే అమ్మాయిలు ఇదంటే పడి చచ్చిపోతుంటారు. అబ్బాయిలకు బులెట్ బండి అంటే ఎలా పిచ్చి ఉంటుందో అమ్మాయిలకు కూడా వెస్పా అంటే కూడా అలానే ఉంటుంది. దీని స్మూత్ డ్రైవింగ్ అందరికి భలే నచ్చుతుంది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ పియాజియో సంస్థ వీటిని తయారు చేస్తుంది. ఇది ఇటలీకి…