గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపధి ముర్ముకి, వి.హెచ్.పి.నేత పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి.రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞ రెడ్డి లేఖరాశారు. రాష్ట్రపతి ఈ నెల 29న మీరు నారాయణమ్మ కాలేజీ ని సందర్శించునున్నారు నేపథ్యంలో ఈ కాలేజీని నిర్వహిస్తున్న జి రాఘవరెడ్డి ఆయన భార్య భారతి రెడ్డి వారి కుమార్తె శ్రీవిద్య రెడ్డిలు గత రెండేళ్లుగా తనని, తన కూతురు ని వేదిస్తున్నారంటూ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు.