Bengaluru: భార్య వేధింపులతో విసిగిపోయిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూర్‌లో జరిగింది. 34 ఏళ్ల అతుల్ సుభాష్ అనే వ్యక్తి బెంగళూర్‌లో తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూర్ పోలీసులు సూసైడ్ నోట్‌ని కనుగొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా ఎక్స్‌లో ట్రెండ్ అవుతోంది. అతుల్‌కి న్యాయం చేయాలంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. బీహార్‌కి చెందిన అతుల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. బెంగళూర్‌లోని మంజునాథ్ లేఅవుట్‌లో నివాసం ఉంటున్నారు. చనిపోయే ముందు రికార్డ్ చేసిన వీడియోని చూస్తే…