The Center asked UU Lalit to suggest the name of the next CJI: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ పదవీకాలం నవంబర్ 8తో ముగియనుంది. వచ్చే నెల ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోపే కొత్త సీజేఐ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలు ప్రారంభం అయ్యాయి. సీజేఐగా ఉన్న యుయు లలిత్ తన తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరును సూచించాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు సమాచారం.…