జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద మొదలయ్యింది. ప్రస్తుతం జూరాలకు 27,400 క్యూసెక్కుల వరద వస్తుంది. ఈ సీజన్ లో ప్రాజెక్టుకు ఇదే అత్యధిక ఇన్ ఫ్లో. అలాగే ఇప్పటివరకు జూన్ మొదటి వారంలో ఈ స్థాయిలో వరద రావడం ఇదే ఫస్ట్ టైం.జూరాల క్యాచ్ మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో వరద కొనసాగుతుంది. అలాగే కృష్ణా నదిపై ఎగువను�